డా. పవన్ ఆర్థో కేర్ క్లినిక్ ప్రారంభోత్సవం ….వైద్య సేవలకు నూతన అడుగు…..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మహా తుర్కయంజాల్ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో “డా. పవన్ ఆర్థో కేర్ క్లినిక్” ఏర్పాటుచేయగా, ఈ క్లినిక్‌ను రాష్ట్ర మెడికల్ ,
