ఓటరు జాబితా ప్రక్షాళనతోనే నిజమైన ప్రజాస్వామ్యం.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు..!

‘డిటెక్ట్-డిలీట్-డిపోర్ట్’ నినాదంతో అక్రమ ఓట్ల ఏరివేత. నారీశక్తికి పట్టాభిషేకం.. అంతర్జాతీయ సంక్షోభంలోనూ స్థిరంగా చమురు ధరలు. మోదీ నాయకత్వమే దేశానికి రక్ష. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు. కొండాపూర్,మహా. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను
