బీఆర్ఎస్‌లో సీనియర్ల పరిస్థితేంటి..? జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి..

బీఆర్ఎస్‌లో సీనియర్ల పరిస్థితేంటి? జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి. నరేంద్ర, ఈటల ఎందుకు బయటకు వచ్చారో చెప్పాలని నిలదీత. ఢిల్లీ, మహా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందంటూ
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు..

రూ.38 కోట్ల విలువైన 30 కిలోల బంగారం సీజ్, 24 మంది మహిళల అరెస్ట్. నైరోబి నుంచి వచ్చిన మహిళా స్మగ్లర్ల ఆటకట్టించిన డీఆర్ఐ. ఢిల్లీ, మహా. దేశ ఆర్థిక వ్యవస్థకు గండికొట్టేలా
విధి నిర్వహణలో నేలకొరిగిన యువ కెరటం..! ఇసుక మాఫియాకు బలైన ఐపీఎస్ అధికారి నరేంద్ర కుమార్..

హైదరాబాద్, మహా. ఆయన పేరు నరేంద్ర కుమార్. వయసు కేవలం 30 ఏళ్లు. 2009 బ్యాచ్‌కి చెందిన యువ ఐపీఎస్ అధికారి. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పోస్టింగ్. విధి నిర్వహణలో ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో
కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

ఏడుగురు సీనియర్లపై సస్పెన్షన్ వేటు. వరంగల్, మహా. కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ర్యాగింగ్ భూతం మరోసారి పడగవిప్పింది. జూనియర్లపై అమానుషంగా వ్యవహరించిన ఏడుగురు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ (మూడో సంవత్సరం) విద్యార్థులపై కళాశాల
దక్షిణాది గొంతు నొక్కే కుట్ర..! డీలిమిటేషన్ ముప్పుపై సీఎం రేవంత్ ఫైర్..

జనాభా కాదు.. ప్రగతిని ప్రామాణికంగా తీసుకోండి. మహిళా రిజర్వేషన్ల ముసుగులో ‘సౌత్’ ఉనికికి ఎసరు. రెండో తరగతి పౌరుల్లా చూస్తే తిరుగుబాటు ఖాయం. డీలిమిటేషన్ ముప్పుపై సీఎం రేవంత్ ఫైర్. ఢిల్లీ, మహా.
నింగి నుంచి నేలకు..! గగన్‌యాన్ సేఫ్ ల్యాండింగ్‌కు ‘చినూక్’ భరోసా..

గగన్‌యాన్ సేఫ్ ల్యాండింగ్‌కు ‘చినూక్’ భరోసా. రెండోసారి విజయవంతమైన ఐఏడీటీ పరీక్ష. అంతరిక్ష యాత్రలో మరో కీలక మైలురాయి. ఢిల్లీ, మహా. భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ దిశగా ఇస్రో అడుగులు మరింత
గడ్డపోచారంలో అగ్నిప్రమాదం..! కెమికల్ పరిశ్రమలో ఎగిసిపడ్డ మంటలు..!

కెమికల్ పరిశ్రమలో ఎగిసిపడ్డ మంటలు! కిలోమీటర్ల మేర కమ్ముకున్న దట్టమైన కార్బన్. సంగారెడ్డి,మహా. సంగారెడ్డి జిల్లా గడ్డపోచారం పారిశ్రామిక వాడలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించి తీవ్ర కలకలం రేపింది. స్థానిక
జేఈఈ పేరిట అక్షరాలా మోసం..! ఆక్స్‌ఫర్డ్ కాలేజీ ‘నకిలీ’ పర్వం..!

ఆక్స్‌ఫర్డ్ కాలేజీ ‘నకిలీ’ పర్వం! ఆధార్ మార్చేశారు.. ఆశల్ని తుంచేశారు. విద్యార్థుల భవితతో అడ్మిట్ కార్డుల జూదం. కాలేజీ మేనేజ్‌మెంట్ నిర్వాకంతో నడిరోడ్డుపైకి బాధితులు. గుంటూరు, మహా. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు
ప్రధాని మోదీ ప్రాణాలకు ‘సుపారీ’ బేరం..! సీఐఏకే ఈమెయిల్ పంపిన కిలాడీ..!

ప్రధాని మోదీ ప్రాణాలకు ‘సుపారీ’ బేరం. సీఐఏకే ఈమెయిల్ పంపిన కిలాడీ! “22 రోజుల్లో ప్రధాని ఖతం. పీఎంఓ రహస్యాలు లీక్”. అమెరికా నిఘా సంస్థకే సవాల్ విసిరిన బీహార్ యువకుడు. ఢిల్లీ,
అబ్కారీ శాఖలో బదిలీల సందడి..

ఎనిమిదేళ్ల విరామం తర్వాత భారీ ప్రక్షాళన. ఒకేసారి 1,912 మంది సిబ్బంది స్థానచలనం. పారదర్శకంగా ముగిసిన ప్రక్రియ. కమిషనర్ హరికిరణ్ వెల్లడి. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో దాదాపు
