Mahaa Daily Exclusive

ఖైరతాబాద్‌ ప్రేమ్ నగర్‌లో ‘MGR’ పాదయాత్ర: కలుషిత నీరు, నాలా సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశం!

ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రేమ్ నగర్ – సౌత్ ప్రేమ్ నగర్ ప్రాంతంలో ప్రజా సమస్యలపై సమరంలో భాగంగా ఈరోజు ఉదయం నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్