తెలంగాణలో వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా పకడ్బందీగా ఈ చట్టం రూపొందించాం. తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారు. సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేశారు. ఈ పరిస్థితికి పరిష్కారంగా భూభారతి చట్టాన్ని తీసు కువచ్చాం. కొత్త చట్టంతో రైతుల భూములకు భద్రత కల్పిస్తాం’ అని అన్నారు
Post Views: 54







