ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా బోయినిపల్లి మండలం రత్నపేటలో మాజీ ఎమ్మెల్యే బుధవారం శివాజీకి విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. ఆయన చేసిన పోరాటం ఆయన చేసిన న్యాయం సమానత్వం, సుపరిపాలన ఆయన ఆదర్శాలు గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.
Post Views: 142







