నిధుల కేటాయింపులపై చర్చకు రావాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. కేంద్రం ఏం ఇచ్చింది.. రాష్ట్రం ఏం చేసిందనే విషయంపై చర్చకు రావాలన్నారు. TGకి రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని బండి పేర్కొన్నారు. BRS, కాంగ్రెస్‌లు బడ్జెట్‌పై వాస్తవాలు గమనించకుండా మాట్లాడుతున్నాయని, చర్చకు సిద్ధం అని చెప్పినా ఆ పార్టీలు రాలేదని ఆయన మండిపడ్డారు.
Post Views: 147







