Mahaa Daily Exclusive

  హైకోర్టులో వంశీకి ఎదురుదెబ్బ…!

Share

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. మరోవైపు దళితుడిని కిడ్నాప్ చేసి, దాడి చేశారన్న కేసులో ఇప్పటికే వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest