తమ దేశ టెక్ సంస్థలపై కెనడాలో విధిస్తున్న పన్నులను రద్దు చేసే వరకు కెనడాతో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు కెనడా వెనక్కి తగ్గింది. కెనడాలోని టెక్ కంపెనీలపై విధిస్తున్న పన్నుల ప్రణాళికను రద్దు చేశామని, తద్వారా అమెరికాతో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు.
Post Views: 60








