Mahaa Daily Exclusive

  పిసిసి అధ్యక్షున్ని కలిసిన రాజనాల శ్రీహరి ..!

Share

వరంగల్ మహా;

హైదరాబాదులోని గాంధీ భవనంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన గ్రేటర్ వరంగల్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి. హైదరాబాదు లో జరగబోయే ఖర్గె సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు
మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి జరగబోయే సభకు వరంగల్ నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని రాజనాల కు సూచించగా అందుకు రాజనాల నా బాధ్యతను నేను తప్పక నిర్వహిస్తానని పిసిసి అధ్యక్షుడికి తెలిపారు.

Latest