TG: విద్యుత్ సిబ్బంది కోసం ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిస్కం రూపొందించిన డ్రెస్‌లను ఆయన ప్రజాభవన్‌లో పరిశీలించి పలు సూచనలు చేశారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పారు.
Post Views: 65








