Mahaa Daily Exclusive

  గురుకుల విద్యార్థులకు హెల్త్​కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి

Share

TG: సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. జిల్లా కలెక్టర్లు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులను సమన్వయం చేసుకొని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని, వారి సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

Latest