సుప్రీంకోర్టు ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఈ మేరకు జూన్ 24న కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం ఇప్పటి నుంచి ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్టు అసిస్టెంట్, ఛాంబర్ అటెండెంట్ల పోస్టులకు రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
Post Views: 89








