వైరా మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన 90 ఏళ్ల ఉయ్యూరు మోహన్ రావు అనారోగ్యంతో తన గృహంలో కన్నుమూశారు. గత 12 ఏళ్లుగా అస్వస్థతతో ఉన్నారు. ఆయన బుర్రకథల ద్వారా అమరజీవి సుందరయ్య, అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్రలు, పేద రైతుల నాటకాలు ప్రదర్శించారు. సీపీఎం నేతలు అరుణ పతాకంతో నివాళులర్పించారు.
Post Views: 188








