Mahaa Daily Exclusive

  ఉదృతంగా ప్రవహిస్తున్న తూర్పు గూడెం వాగు ..!

Share

టేకులపల్లి – మహా :

టేకులపల్లి మండలం ప్రేగళ్ల పాడు పంచాయితీ తూర్పు గూడెం వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అటువైపుగా ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలకు ఎంచుకోవాలని సుజాతనగర్ జూలూరుపాడు అటువైపుగా ప్రయాణించేవారు వేరే మార్గాల ప్రయాణించాలని తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణమార్గాలు సులభం చేసుకోవాలని మండలంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ప్రవహించడంతో ప్రజలు రాకపోకలను తగ్గించి ఇళ్లలోంచి అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని సూచనలు చేస్తున్నారు

Latest