కారేపల్లి, మహా:మండల పరిధిలోని గెట్ కారేపల్లి గ్రామానికి చెందిన ప్రజాజ్యోతి విలేఖరి తేళ్ల శ్రీనివాస్, హోంగార్డు టివి ల తండ్రి తేళ్ల వెంకటేశ్వర్లు బుధవారం తెల్లవారుజామున మరణించడంతో వారి పార్థివదేహానికి మండల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు నివాళులర్పించిన నాయకులు దమ్మలపాటి ప్రసాద్, అజ్మీర వీరన్న . మాజీ ఎంపీటీసీ మూడ్ జ్యోతి మోహన్, వాంకుడొత్ విజయ్ లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 163








