Mahaa Daily Exclusive

  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్..!

Share

వరంగల్ మహా;

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావు ను వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఫలితం తప్పక దక్కుతుందని, రాబోవు రోజుల్లో స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి వరంగల్ జిల్లాలో పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయాలని, ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు.

Latest