AP: వైసీపీ కార్యకర్త సింగయ్య మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. బుధవారం అనగాని మాట్లాడుతూ.. పరామర్శ పేరుతో తాడేపల్లి స్క్రిప్ట్ రాసిచ్చారన్నారు. సింగయ్య భార్య చెప్పిన మాటల్లో పొంతన లేదని మంత్రి తెలిపారు. సింగయ్య భార్యను బెదిరించి అబద్ధాలు చెప్పించారని అనగాని పేర్కొన్నారు. సింగయ్య కుటుంబంపై లోకేష్‌కి సానుభూతి ఉందని మంత్రి తెలిపారు.
Post Views: 56








