ఆదిలాబాద్, మహా
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది వరకే ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తాజాగా పట్టణంలోనూ మొదలయ్యాయి. ఈ మేరకు బుధవారం పట్టణంలోని వార్డు నెం. 45 భూక్తపూర్ లో పలు ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి ప్రొసిడింగ్ కాపీలు అందించారు. ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించుకోవాలని హౌసింగ్ ఏఈ నజీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ బండారి సతీష్, వార్డు అధికారి ప్రశాంత్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Post Views: 86








