బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరును డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీగా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 26న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన సేవలను స్మరించుకుంటూ, మార్చి 7న బడ్జెట్ ప్రసంగంలో యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టనున్నట్లు సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
Post Views: 64








