Mahaa Daily Exclusive

  ఓయూ పరిశోధనలకు కోటి నిధులు మంజూరు: మంత్రి జూపల్లి

Share

మానవీయ, సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు విస్తృతమైనప్పుడే సామాజిక కార్యక్రమాల రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ లోని ఆర్ట్స్ కళాశాలలో మల్టీ డిసిప్లినరీ డైలాగ్, డిస్కోర్స్ ఇన్ ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్ అనే 2 రోజుల జాతీయ సదస్సులో జూపల్లి మాట్లాడుతూ.. సాంస్కృతికాంశాల నేపథ్యంలో పరిశోధనలు జరపడానికి ప్రభుత్వం తరఫున రూ. 1కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Latest