వనపర్తి జిల్లా క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఫోన్ ఇన్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరు తనను ఒక కుటుంబ సభ్యునిలాగా భావించాలని తనతో నేరుగా మాట్లాడి సమస్యలను వివరించవచ్చునని అన్నారు.
Post Views: 60








