Mahaa Daily Exclusive

  జులై 11న ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘నరివెట్ట’..!

Share

మలయాళం సూపర్ హిట్ మూవీ నరివెట్ట జులై 11న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో హీరో టొవిన్ థామస్ నటించారు. ఇక ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ బాషాల్లో సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ జూన్‌లో థియేటర్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చోసుకుంది.

Latest