Mahaa Daily Exclusive

  కాలేజీ అనుబంధ హాస్టల్లో డ్రగ్స్ కంట్రోల్ టీం తనిఖీలు..!

Share

హన్మకొండ మహా;

డ్రగ్స్ నియంత్రణలో భాగంగా వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డ్రగ్ కంట్రోల్ విభాగం పోలీసులు శుక్రవారం కిట్స్, ఎస్. ఆర్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న హాస్టల్స్‌ లో పోలీస్ శునకాలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు హాస్టల్స్ బస చేసిన విద్యార్థులను బ్యాగ్‌లను తనిఖీ చేయడంతో పాటు వారి వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో సీఐ సతీష్, ఆర్ఐ శివ కేశవులు, ఆర్ఎస్ఐలు మనోజ, పూర్ణ చందర్ ఉన్నారు.

Latest