Mahaa Daily Exclusive

  మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా ఏపీలో పాలన: అంబటి

Share

మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా ఏపీలో పాలన ఉందని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. శుక్రవారం అంబటి మాట్లాడుతూ.. “రెడ్‌బుక్‌ కోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారు. మన్నవ సర్పంచ్‌ను చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు MLAకు తెలియకుండానే హత్యాయత్నం జరిగిందా? దాడులు జరుగుతున్నా పోలీసులు ఆపడంలేదు. చంద్రబాబు స్క్రిప్ట్ చదవడమే పవన్ పని. కూటమి నేతల బెదిరింపులకు మేం భయపడం.” అని అన్నారు.

Latest