రంగారెడ్డి జిల్లా మహా:
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లిలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి, పోల్కంపల్లి గ్రామ సమీపంలోని బొత్తల ఒంపు ప్రాంతంలో కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు, గుండ్ల జంగయ్య గౌడ్, ప్రమాదవశాత్తూ చెట్టు పైనుంచి కింద పడిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Post Views: 23








