Mahaa Daily Exclusive

  నిరుద్యోగుల‌ అరెస్టు దుర్మార్గ‌మైన చ‌ర్య: కేటీఆర్

Share

TG: సెక్రటేరియట్ ముట్టడికి వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిప‌డ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్‌కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా? అని ప్ర‌శ్నించారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్‌కు గద్దెనెక్కిన తర్వాత జాబ్ క్యాలెండర్ గుర్తు లేదా? అని అన్నారు.

Latest