Mahaa Daily Exclusive

  కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్‌పై అసదుద్దీన్ ఫైర్..!

Share

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మైనార్టీలకే ఎక్కువ బెనిఫిట్స్, రక్షణలు ఉన్న ఏకైక దేశం ఇండియానే అని కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అవి తమ హక్కులని, చారిటీ కాదని ఫైర్ అయ్యారు. ‘మీరు పాకిస్థానీ, బంగ్లాదేశీ, జీహాదీ, రోహింగ్యా అని పిలిపించుకోవడం బెనిఫిట్ అంటారా? ఇండియన్ మైనారిటీలు కనీసం సెకండ్ క్లాస్ సిటిజన్స్ కూడా కాదు. మేము బందీలం’ అని ట్వీట్ చేశారు.

Latest