ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన ట్రంప్‌తో కలిసి వైట్‌హౌస్‌లో డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా తాను అమెరికా అధ్యక్షుడి పేరును ప్రతిపాదిస్తూ నోబెల్‌కు పీస్ కమిటీకి లేఖ రాశానని చెప్పారు. తప్పనిసరిగా పురస్కారం దక్కుతుందని తెలిపారు.
Post Views: 49







