Mahaa Daily Exclusive

  రాష్ట్ర గవర్నర్ కు స్వాగతం పలికిన చైర్మన్లు, మేయర్, ఎమ్మెల్యేలు ..!

Share

హన్మకొండ మహా;

కాకతీయ విశ్వవిద్యాలయ 23వ స్నాత కోత్సవ వేడుక నిమిత్తం హనుమకొండ నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలసి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య , నగర మేయర్, గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరాం రెడ్డి నిట్ అతిథి గృహంలో ఆయన ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరి వెంట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ వి శ్రీనివాస్ రావు, ముఖ్య నాయకులు, తదితరులు, ఉన్నారు.

Latest