హన్మకొండ మహా;
కాకతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించే స్నాతకోత్సవానికి పాల్గొనేందుకు సోమవారం కాజీపేట నిట్ కళాశాల అతిధి గృహానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసింగ్ పని తీరును గవర్నర్ సీపీని అడిగి తెలుకున్నారు.
Post Views: 102








