Mahaa Daily Exclusive

  ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నిక ..!

Share

నేలకొండపల్లి, జులై 7 మహా :

మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటిని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడు గా కొత్తకొండ వెంకటేశ్వరరావు, కార్యదర్శి గా మౌలానా, కోశాధికారి గా రామగిరి రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పలు తీర్మానాలను అమోదించారు. నూతన కమిటి కి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మారగాని వెంకట్, గౌరవ సలహాదారుడు దేవర నాగరాజు, కనకరావు, జెర్రిపోతుల సత్యనారాయణ, తిరుపతిరావు, శ్రీకాంత్, మండల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest