TG: గోదావరి, కృష్ణా జలాలపై సిఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వాళ్ళు వరద జాలాలను వాడుకుంటా మంటున్నారాని.. అలాంటప్పుడు వరద జలాలు, నికర జలాలను రంగారెడ్డి, నల్గొండకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. నికర జలాలు, వరద జలాలపై లెక్కలు తేలాలని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల ఆ నీళ్లు మిగిలిపోయి మీకు వరదలా కనిపిస్తోందన్నారు. గత పదేళ్ల పాలనలో నిధులు ఖాళీ అయ్యాయి కానీ నీళ్లు మాత్రం రాలేదని మండిపడ్డారు.
Post Views: 19







