Mahaa Daily Exclusive

  గూడులేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి వాకిటి శ్రీహరి

Share

గూడులేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం ఉట్కూర్‌లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా పేదల ఆశలను నిజం చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, దశల వారీగా నిధులు ఖాతాలలో జమ అవుతాయని మంత్రి హామీ ఇచ్చారు.

Latest