Mahaa Daily Exclusive

  ఘనంగా ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం అమ్రాబాద్ జూనియర్ కళాశాలలో జెండా ఆవిష్కరణ ఏబీవీపీ బాగ్ ప్రముఖ నోముల అక్షిత్ గౌడ్..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఏబీవీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్రాబాద్ ఏబీవీపీ బాగ్ ప్రముఖ నోముల అక్షిత్ గౌడ్ హాజరై మాట్లాడుతూ… దేశభక్తికి జాతీయ శక్తికి మారుపేరు జ్ఞానం శీలం ఏకత సిద్ధాంతంతో వివేకానందుని ఆశయాలతో విద్యకు అండగా విద్యార్థికి అండదండగా దేశ పునర్నిర్మాణమే తమ ఎజెండాగా నేటి విద్యార్థి రేపటి పౌరుడై వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం అనే మహా యజ్ఞ కార్యాన్ని నిర్మిస్తున్న జాతీయవాద బావలతో సమాజానికి పరిచయం చేసిన మన అందరి మాతృ సంస్థ దేశ వ్యాప్తంగా సర్వవ్యాపి సర్వస్పర్చగా విస్తరిస్తున్న ఏబీవీపీ సామాజిక రుగ్మతలను రూపుమాపి దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం అభినందనీయం అని యువకులంతా విద్యార్థిని విద్యార్థులు దేశ సేవలో సామాజిక లక్ష్యాల సాధనలో నిమగ్నం కావాలని వారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ విద్యార్థులు గంగిశెట్టి నాగరాజు, గోలి లింగం, బొడ్డుపల్లి, శ్రీనివాస్, నోముల పరమేష్ గౌడ్, జబ్బు కృష్ణ యాదవ్, నోముల రమేష్ గౌడ్, రాము యాదవ్, రాసమోల సాయి, నోముల శంకర్ గౌడ్, ఎలిజాల శరత్ లోకేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నా

Latest