TG: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఉన్న బతుకమ్మ కుంటలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 20 ఎకరాల్లో ఉన్న ఈ కుంట ఆక్రమణలు గురైంది. ప్రస్తుతం 6 ఎకరాలే మిగిలింది. ఈ కుంటను పరిరక్షించాలని స్థానికులు, కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అధికారులు అక్రమ నిర్మాణాలు, కబ్జాలను తొలగించారు. చెరువును రీక్రియేట్ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేశారు.
Post Views: 22







