వరంగల్ మహా;
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందించిన స్వచ్ఛ ఆటోలను శుక్రవారం 21వ డివిజన్ లో చెత్త సేకరణ చేసే కొత్త నూతన స్వచ్ఛ ఆటో వాహనాలకు కొబ్బరికాయ కొట్టి స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ పూర్ఖాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటర్ ఇన్స్పెక్టర్ బీమయ్య, మున్సిపల్ జవాన్లు బుట్టి బాబు , వినయ్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 51








