అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగాలపై ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే విదేశాంగ శాఖలో 1300 మంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరిలో 1,107 మంది సివిల్ సర్వెంట్లు, 246 మంది స్థానిక దౌత్య వేత్తలు ఉండగా, అందరికీ 120 రోజుల సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవు గడువు తర్వాత అధికారికంగా ఉద్యోగాల నుంచి తొలగింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Post Views: 72








