ఆదిలాబాద్, మహ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షనీయమని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మేకల అశోక్, నర్సింలు, నూటెంకి సత్యనారాయణ,దోడ అశోక్, సతీష్ సింగ్, ఎన్నవార్ రాజు, ప్రచార కార్యదర్శి దాముక రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 52








