టేకులపల్లి – మహా :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమల్ల గురుకుల పాఠశాలలో శనివారం స్కూల్ హెచ్ఎం మాధవి ఆధ్వర్యంలో ట్రైబల్ కల్చర్ డే సందర్భంగా గిరిజన బంజారా సాంస్కృతిక సాంప్రదాయ పండుగ సిత్లా (దాటుడు) పండుగను ఘనంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పేరెంట్స్ తో కలిసి ఘనంగా జరుపుకున్నారు గిరిజన బంజారా లు తండాలలో పశుసంపద రోగాల బారిన పడకుండా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గ్రామాలలో తమ జీవనాభివృద్ధి మెరుగుపరచాలని సాత్ భవాని ( ఏడవూరు దేవతలు) రాళ్ల రూపంలో పెట్టి వాటిని పూజించే గొప్ప సాంప్రదాయం ఈ దాటుడు పండుగ దీనిని స్కూల్లో చేసుకోవడం ఎంతో గొప్పగా అనిపించిందని పలువురు విద్యార్థుల అన్నారు
Post Views: 128








