కూసుమంచి, జూలై 12, మహా:
మండల పరిధిలోని కోక్యతండాకు చెందిన శివ గాయత్రి ఆశ్రమం పీఠాధిపతి హలావత్ బలరాం నాయక్ ను సామాజిక సమరసత వేదిక ఘనంగా సత్కరించింది. భద్రాచలంలోని రాఘవ నిలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సామాజిక సమరసత వేదిక రాష్ట్రస్థాయి కార్యశాలలో శనివారం నరేష్ బాబు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ లకు చెందిన పూజారులను సమావేశం సన్మానించింది. ఈ సభలో బలరామును సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ జి, ముఖ్య అతిథి ఎర్రవల్లి మోహనరావు, పొట్లూరి విజయసారథి రామారావు మాతంగి రమేష్ లు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎస్టి వర్గానికి చెందిన బలరాం
Post Views: 55








