Mahaa Daily Exclusive

  ఘనంగా సురేందర్‌ మనియార్‌ వివాహవార్షికోత్సవం ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్ వివాహ వార్షికోత్సవం..!

Share

కారేపల్లి, మహా : కారేపల్లికి చెందిన వాణిజ్య వ్యాపార వేత్త ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సురేందర్‌ మనియార్‌ వివాహ వార్షికోత్సవం ను శనివారం మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ను కట్‌ చేసి సురేందర్‌మనియార్‌`వందన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ పట్ల అభిమానం చూపిన అభిమానులకు సురేందర్‌మనియార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్‌ అడ్డగోడ ఐలయ్య, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, బానోత్‌ రామ్మూర్తి నాయక్‌, మేదరి వీరప్రతాఫ్‌(టోనీ), తాజుద్దీన్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ పొలగని శ్రీనివాస్‌, నాయకులు హనీఫ్‌, మజీద్‌ పాషా, అదెర్ల రాములు, తోగర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Latest