AP: రాష్ట్రంలోని నాలుగు IIITల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 17న రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. ఎంపిక చేసిన విద్యార్థులకు సమాచారం పంపించామన్నారు. ట్రిపుల్ఐటీకి ఎంపికైన విద్యార్థులు ఇడుపులపాయకు, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలకు ఎంపికైన విద్యార్థులు నూజివీడు ట్రిపుల్ఐటీలో నిర్వహించే కౌన్సెలింగ్ కు హాజరవ్వాలన్నారు.
Post Views: 23








