Mahaa Daily Exclusive

  రైతులు ఆర్గానిక్‌ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి: మంత్రి నాందెడ్ల

Share

AP: రాష్ట్రంలోని రైతులు ఆర్గానిక్‌ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మంత్రి నాందెడ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలిలో మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం రైతులను కనీసం పట్టించుకోలేదని పేర్కొన్నారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మంత్రి తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి, 24 గంటల్లోనే రూ.12,800 కోట్లు జమ చేశామని నాదెండ్ల వెల్లడించారు.

Latest