TG: పదేళ్లలో BRS ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా తాము 3.54 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పొంగులేటి వెల్లడించారు.
Post Views: 27








