AP: మంగళగిరి ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఆగస్టు నెలలో 2 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. బుధవారం మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే టిడ్కో ఇళ్ల నిర్మాణాల కోసం భూసేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
Post Views: 51








