గోదావరి, కృష్ణా జలాలపై చర్చలు జరిపితే బీఆర్ఎస్ నేతలకు చలి జ్వరం వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ‘బనకచర్ల ఎజెండాలో లేకపోవడంతో కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణ సెంటిమెంట్‌ను రంగరించలేక కుమిలిపోతున్నారు. జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి కృష్ణా జలాలను తాంబూలంలో పెట్టి ఇచ్చారు. కమీషన్ల కోసం కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చింది బీఆర్ఎస్. తెలంగాణకు మరణశాసనం రాసింది బీఆర్ఎస్’ అని ఫైరయ్యారు.
Post Views: 34








