Mahaa Daily Exclusive

  కెటిఆర్ ను కలిసిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి దంపతులు ..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (మహా): బి ఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ దంపతులు మర్యాద పూర్వకంగా కలిసారు

Latest