భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (మహా):
జనగామ శాసనసభ్యులు బి ఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గత కొద్ది కాలం క్రితం ప్రమాదవశాత్తు గాయాలపాలై విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో, బుధవారం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ ఆయనను పరామర్శించారు . ఆయనతో పాటుగా కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, యువజన నాయకులు బత్తుల మధు చందు, ముత్యాల ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post Views: 40








