Mahaa Daily Exclusive

  తాసిల్దారుగా బాధ్యతలు చేపట్టిన ఎస్. సురేష్..!

Share

మిర్యాలగూడ *మహా మిర్యాలగూడ తహసీల్దార్ గా ఎస్. సురేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు మాడ్గులపల్లి తహసీల్దార్ గా ఉన్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇంచార్జి తహసీల్దార్ అయిన సబ్ కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ శర్మ నుండి చార్జీ తీసుకున్నారు. నెల రోజులుగా తహసీల్ కార్యాలయం ఇంచార్జి పాలనలో ఉంది.

Latest